Viral Video: పెళ్లిని అడ్డుకునేందుకు యత్నించిన యువతి.. వరుడి బంధువుల దాడి!

ప్రేమించి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో వరుడి తరఫు బంధువులు ఆమెను జుట్టుపట్టుకొని ఈడ్చేశారు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం బైపాస్ రోడ్డు కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

Published : 15 Apr 2022 14:46 IST

Viral Video: పెళ్లిని అడ్డుకునేందుకు యత్నించిన యువతి.. వరుడి బంధువుల దాడి!

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు