United States: తైవాన్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మా మద్ధతు ఉంటుంది: అమెరికా

తైవాన్ స్వతంత్ర దేశం కాదనీ, తమ  భూభాగంలో భాగమని చైనా పేర్కొంది. దీనిపై స్పందించిన అమెరికా స్మార్ట్ ఫోన్ నుంచి కార్ల వరకు ప్రతిదానిలో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ సహా పలు రంగాల్లో తైవాన్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. ఇపుడు సమస్యలు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనాను హెచ్చరించారు. 

Published : 15 Apr 2022 16:43 IST

Tags :

మరిన్ని