Pakistan: ప్రభుత్వం, సైన్యం లక్ష్యంగా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌లో  అణ్వాయుధాలు దొంగలు, దోపిడీదారుల చేతిలో సురక్షితంగా లేవని పేర్కొనారు. పాక్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్ ను ఉద్దేశించి ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 15 Apr 2022 18:01 IST

Tags :

మరిన్ని