Sharmila: వైయస్‌ఆర్‌ను అనుకరించిన శివారెడ్డి.. షర్మిల ఫిదా!

కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నుండి టేకులపల్లి మార్గంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు పాదయాత్ర కొనసాగింది. టేకులపల్లి మండల పరిది 9వ మైల్ తండా సమీపంలో సినీనటుడు శివా రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గొంతుకను అనుకరిస్తూ షర్మిలకు అభినందనలు తెలిపారు.

Published : 15 Apr 2022 21:36 IST

Tags :

మరిన్ని