Hyderabad: కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేస్తున్నారు.

Updated : 31 Oct 2023 16:08 IST

Tags :

మరిన్ని