Ukraine Crisis: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరో మలుపు

ఉక్రెయిన్, రష్యా యుద్ధం మరో మలుపు తిరిగింది. మాస్క్ వా యుద్ధనౌకను కూల్చివేసిన ఉక్రెయిన్.. రష్యా భూభాగంపై సైతం వైమానిక దాడులు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా.. కీవ్‌పై  క్షిపణులతో విరుచుకుపడతామని మాస్కో హెచ్చరించింది. 

Published : 16 Apr 2022 09:42 IST
Tags :

మరిన్ని