Gas cylinder Blast: కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద ఈ ఉదయం టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. టీ పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా.. లీకయ్యి మంటలు వచ్చాయి. వెంటనే సిలిండర్ పేలిపోయింది.

Published : 16 Apr 2022 13:09 IST

Gas cylinder Blast: కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

Tags :

మరిన్ని