China: బలప్రయోగంతోనైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన చైనా

అమెరికా చట్టసభ సభ్యులు తైవాన్ ను సందర్శించి మద్దతు ప్రకటిస్తున్న వేళ.. చైనా హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే బలప్రయోగంతో తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ సైనిక విన్యాసాలు జరిపింది. 

Published : 16 Apr 2022 13:21 IST
Tags :

మరిన్ని