Viral Video: అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్‌ను చితక్కొట్టిన మహిళా సిబ్బంది

కర్ణాటక బెళగావిలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్‌ను మహిళా సిబ్బంది చితక్కొట్టారు. నిత్యం మద్యం సేవించి కాలేజీకి వెళ్లి.. సహోద్యోగులు, సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించే అతడికి చెప్పులతో దేహశుద్ధి చేశారు.

Published : 17 Apr 2022 10:09 IST

Tags :

మరిన్ని