Rahul Gandhi: తెలంగాణ పర్యటనలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్న రాహుల్ గాంధీ

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం సమాయత్తం అవుతోంది. మే 6న రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ.. నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Published : 17 Apr 2022 10:15 IST

Tags :

మరిన్ని