North Korea: వ్యూహాత్మక గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియా మరోమారు క్షిపణి ప్రయోగాలు చేపట్టి ఉద్రిక్తతలు రాజేసింది. ఈ మేరకు కొత్తగా అభివృద్ధి చేసిన వ్యూహాత్మక గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది.

Published : 17 Apr 2022 11:31 IST

Tags :

మరిన్ని