Crime news: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నా భర్తను చంపేశారు!

యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్‌ విగతజీవిగా మారారు. ఆయన మృతదేహం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం వద్ద లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని తన తండ్రే హత్య చేయించాడని రామకృష్ణ భార్య భార్గవి చెబుతున్నారు.

Published : 17 Apr 2022 17:49 IST

Crime news: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నా భర్తను చంపేశారు!

Tags :

మరిన్ని