ఆత్మీయ సభ పెడతానని ముందే చెప్పా... బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు: అనిల్‌

చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేసేందుకు జగన్ అవకాశం కల్పించారని ఏపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. రెండున్నరేళ్ల పాటు మంత్రిగా విధులు నిర్వహించానని చెప్పారు. ‘వెయ్యి రోజులు మీరు మంత్రిగా చేశారు. నాకోసం 730 రోజులు కష్టపడండి.. మళ్లీ కేబినెట్‌కు వస్తారు’ అని జగన్ మాటిచ్చారని ఈ సందర్భంగా అనిల్‌ పేర్కొన్నారు.

Published : 17 Apr 2022 20:59 IST

Tags :

మరిన్ని