CDS: సీడీఎస్‌ నియామకంపై కేంద్రం కసరత్తు!

చీఫ్ ఆఫ్  డిఫెన్స్  స్టాఫ్-CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టుకు ప్రస్తుతం పనిచేస్తున్న సైనిక అధికారులతోపాటు పదవీ విరమణ పొందిన వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

Published : 17 Apr 2022 21:45 IST

మరిన్ని

ap-districts
ts-districts