World Bank: భారత్‌లో పేదరికం తగ్గిందన్న ప్రపంచ బ్యాంకు

భారత్‌లో 2011తో పోలిస్తే 2019లో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. 2011లో 22.5శాతంగా ఉన్న పేదరికం.. 2019కి వచ్చేసరికి 10.2 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. ఫలితంగా 2011-19 మధ్య కాలంలో 12.3 శాతం పాయింట్లు తగ్గినట్లు వివరించింది.

Published : 17 Apr 2022 21:49 IST

Tags :

మరిన్ని