Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేదెప్పుడు ?

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలు పెట్టి  చూస్తుండగానే 50 రోజులు దాటిపోయాయి. ఈ పోరాటంలో రష్యా ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాల మాటేమో గానీ నిలువెల్లా గాయాలతో  శిథిలాల దిబ్బగా మారిన ఉక్రెయిన్ కష్టం మాత్రం ప్రపంచాన్ని కదిలిస్తోంది.

Published : 17 Apr 2022 22:35 IST

Tags :

మరిన్ని