Wonder Kid: అబ్బురపరిచే జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్న మూడేళ్ల బాలుడు

ముద్దులొలికే మాటలు, ముచ్చటగొలిపే చేష్టలతోపాటు అబ్బురపరిచే జ్ఞాపకశక్తిని సొంతం చేసుకుని ఔరా అనిపిస్తున్నాడు విజయవాడకు చెందిన మూడేళ్ల తోషిత్ రామ్. రెండేళ్ల వయస్సు నుంచే అద్భుతమైన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకుంటున్నాడు.

Published : 18 Apr 2022 11:35 IST

Tags :

మరిన్ని