CoronaVirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికి అటు, ఇటుగా నమోదవుతున్న కొత్తకేసులు ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. కొత్తగా 2 వేల 183 రోజువారీ కొవిడ్  కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 214 మంది కొవిడ్ మహమ్మారికి బలయ్యారు.

Published : 18 Apr 2022 14:32 IST

Tags :

మరిన్ని