Hyderabad: హైదరాబాద్‌లో చిరుజల్లులు!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్‌, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్‌, నిజాంపేట్‌లో తేలికపాటి వర్షం కురిసింది.వికారాబాద్‌ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Published : 18 Apr 2022 18:18 IST

Tags :

మరిన్ని