Viral Video: రూ. 100 ఇవ్వలేదని సొంత అన్ననే చంపేశాడు!

రూ.100 ఇచ్చేందుకు నిరాకరించాడనే కారణంతో సొంత అన్నను హత్య చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.  షాహ్ దోల్  జిల్లా బైరిహ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు.

Published : 18 Apr 2022 19:06 IST

Tags :

మరిన్ని