Visakhapatnam: అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన విశాఖ కళాకారుడు

విశాఖ కళాకారుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు. దుబాయి వేదికగా ఆన్‌లైన్‌లో జరిగిన చిత్రకళ పోటీలో మొదటి బహుమతి సాధించి తెలుగు వారికి గుర్తింపు తెచ్చాడు. రామాయణ ఘట్టాలను వినూత్నంగా తీర్చిదిద్దిన చిత్రానికి అంతర్జాతీయ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 18 Apr 2022 20:28 IST

Tags :

మరిన్ని