GDP: చైనాలో కరోనా పంజా.. మొదటి త్రైమాసికంలో వృద్ధి అంతంతమాత్రమే!

కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆశించిన ఆర్థిక వృద్ధి సాధించడంలో విఫలమైంది. జనవరి నుంచి మార్చి మధ్యలో జీడీపీ వృద్ధి నామాత్రంగానే ఉంది. 

Published : 19 Apr 2022 11:43 IST
Tags :

మరిన్ని