Covid-19: చైనాలో కోవిడ్‌ విజృంభన.. రెట్టింపైన మరణాలు..?

చైనాలో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కొవిడ్ రోజువారీ మరణాల సంఖ్య రెట్టింపైంది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయడాన్ని చైనీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. వాటిని కొనసాగించేందుకే జిన్ పింగ్ ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.

Published : 19 Apr 2022 12:29 IST
Tags :

మరిన్ని