AP Politcs: చంద్రబాబు సీఎం అయ్యాక.. రాజకీయ సన్యాసం తీసుకుంటా: జేసీ ప్రభాకర్‌రెడ్డి

ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తే భయపడేది లేదని తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో చంద్ర దండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌నాయుడి ఇంటికెళ్లి పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Published : 19 Apr 2022 13:26 IST
Tags :

మరిన్ని