Guntur: కర్రసాముతో అబ్బుర పరుస్తున్న విద్యార్థులు..!

ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు నేటి యువతీ, యువకులు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కర్రసాముగా పిలుచుకునే సిలంబానికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. చేతిలో కర్ర పట్టుకుని గుంటూరు విద్యార్థులు చేస్తున్న విన్యాసాలు అబ్బురుపరుస్తున్నాయి

Published : 19 Apr 2022 14:55 IST

Tags :

మరిన్ని