Karnataka: ఎండ నుంచి మూగజీవాలకు మైసూర్ జూ అధికారుల రక్షణ

ఎండాకాలం సీజన్ నడుస్తోంది. సుర్రుమనిపిస్తూ.. భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎండ నుంచి జంతువులను రక్షించడానికి కర్ణాటకలోని మైసూర్ జూ అధికారులు వాటికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Published : 19 Apr 2022 16:13 IST

మరిన్ని

ap-districts
ts-districts