Tamilisai: సీఎం చేసే సిఫార్సులన్నీ ఆమోదించాల్సిన అవసరం లేదు: గవర్నర్‌ తమిళిసై

విభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్పిస్తే.. వ్యక్తిగతంగా అవహేళన చేయటం సరైన పద్ధతి కాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రగతి భవన్‌కు, రాజ్ భవన్‌కు విభేదాలు కొనసాగుతున్న వేళ మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

Published : 19 Apr 2022 19:25 IST

Tags :

మరిన్ని