Chandrababu Naidu Birthday: చంద్రబాబుపై చిన్నారి అభిమానం.. పియానో ప్లే చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా యూకేలో ఉండే తెలుగు చిన్నారి చిగురుపాటి లాస్య తన అభిమానాన్ని చాటుకుంది. ‘నాయకుడా నాయకుడా మళ్లీ నువ్వే రావాలి’ పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది. 

Published : 19 Apr 2022 20:25 IST
Tags :

మరిన్ని