Andhrapradesh News: పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్తను హతమార్చే ప్రయత్నం చేసిన యువతి

మూడు ముళ్ల బంధంతో తన జీవితంలోకి రానున్న యువతి ఫోన్ చేసి ఇంటికి రమ్మనగానే.. ఆ యువకుడు క్షణం ఆలోచించకుండా ఆమె ముందు వాలిపోయాడు. కానీ పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్తకు ఏకంగా చావునే బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేసింది అనకాపల్లి జిల్లాకు చెందిన ఆ యువతి.

Published : 19 Apr 2022 22:13 IST

Tags :

మరిన్ని