Ap Politics: పార్టీ కీలక పదవి నుంచి విజయసాయిరెడ్డిని తొలగించిన జగన్.!

వైకాపాలో జగన్ తర్వాత అన్నీ తానై వ్యవహరించిన విజయసాయిరెడ్డికి తాజాగా పెద్ద జలక్‌ తగిలింది. గత కొద్ది రోజులుగా పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్న జగన్‌ తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సాయిరెడ్డి విశాఖ నుంచి అజమాయిషీ చెలాయించారు.

Published : 20 Apr 2022 09:39 IST

Tags :

మరిన్ని