BJP: కబ్జా, ఆత్మహత్య, అత్యాచారం ఎక్కడ జరిగినా దానివెనుక తెరాస నేతలు: బండి

రాష్ట్రంలో తెరాస పాలనలో సామాన్యులు ఏ ఒక్కరు సంతోషంగా లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై పోరాడితే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. తెరాస నేతలే ఆత్మ హత్యలను ప్రోత్సహిస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అత్యచారాలకు వారే సూత్రదారులుగా ఉంటున్నారంటూ ధ్వజమెత్తారు.

Published : 20 Apr 2022 10:22 IST

Tags :

మరిన్ని