Andhra news: వేధింపులపై చర్యలు.. అధ్యాపకుడి సస్పెన్షన్‌..

సత్యసాయి జిల్లా తలుపుల జూనియర్ కళాశాలలో విద్యార్థినులను వేధిస్తున్న కీచక అధ్యాపకుడిని సస్పెండ్ చేశారు. వేధింపులపై ఈటీవీ-ఈనాడు కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు నాటకీయ పరిణామాల మధ్య అధ్యాపకుడు నాగరాజును విధుల నుంచి తొలగించారు.

Published : 21 Apr 2022 10:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని