Guntur: మంత్రికి స్వాగతం పలికిన పనిచేయని పరికరాలు, సమస్యలు..

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విడదల రజినికి గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలు స్వాగతం పలికాయి. ఆసుపత్రిని పరిశీలించగా  అత్యవసర విభాగంలో కనీస సౌకర్యాల లేమి, పని చేయని వైద్య పరికరాలు వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Published : 21 Apr 2022 10:49 IST
Tags :

మరిన్ని