Mahbubabad: మహబూబాబాద్‌లో మున్సిపాలిటీ కౌన్సిలర్‌ దారుణ హత్య

మహబూబాబాద్‌లో కౌన్సిలర్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఎంపీ పర్యటనలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా మాటువేసి గొడ్డలితో నరికి చంపారు.

Published : 21 Apr 2022 17:36 IST

Tags :

మరిన్ని