Brother Attacks Sister: సోదరి వెళ్తున్న బైక్‌ను ట్రక్కుతో ఢీకొట్టిన వ్యక్తి

తన సోదరి మరొక వ్యక్తి బైక్‌పై వెళ్లడం తట్టుకోలేని ఓ వ్యక్తి.. వారిని ట్రక్కుతో ఢీకొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ గాయపడ్డారు.

Published : 21 Apr 2022 19:30 IST
Tags :

మరిన్ని