Gang Rape: మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం..

కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఖాకీలకు కనికరం కలగలేదు. ఫలితంగా ఓ మానసిక వికలాంగురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. చివరికి కన్నవారే బిడ్డను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటనాస్థలికి వెళ్లేసరికి కన్నబిడ్డపై జరుగుతున్న ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా విలపించారు. పోలీసుల స్పందన కొరవడటం వల్లే అరాచకం జరిగిపోయిందని వాపోయారు.

Published : 22 Apr 2022 09:22 IST

Tags :

మరిన్ని