TTD: తిరుమలలో సర్వదర్శన టోకెన్లు ప్రారంభానికి ఏర్పాట్లు..

సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను తిరిగి ప్రారంభించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇటీవల తొక్కిసలాట దృష్ట్యా సర్వదర్శన టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపేసిన దేవస్థానం టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. అలాగే టోకెన్ కేంద్రాల వద్ద మౌలిక వసతులూ పెంచనుంది.

Published : 22 Apr 2022 10:00 IST

Tags :

మరిన్ని