Viral video: బైక్‌ని ఇలా కొంటే ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోతుంది..

విశాఖకు చెందిన ఓ యువకుడు కలల వాహనం కొనాలని తపించాడు. మామూలుగా కొంటే మజా ఏముంటుందని కొత్తగా ఆలోచించాడు. బైక్ కొనడానికయ్యే డబ్బు మొత్తాన్ని రూపాయి నాణేల రూపంలో చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. సొంతంగా కొన్ని నాణేలు కూడగట్టుకుని, మిగతా వాటి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి సాధించాడు. బైక్ డీలర్‌నూ ఒప్పించి కలల మోటారుసైకిల్‌ను సొంతం చేసుకున్నాడు.

Published : 22 Apr 2022 11:42 IST

Tags :

మరిన్ని