CM Jagan: సంక్షేమ పథకాలు తీసేయాలని వారు కోరుకుంటున్నారు: జగన్‌

సంక్షేమ పథకాలతో  ప్రభుత్వం ముందుకెళుతుంటే వాటిని తీసేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని సీఎం జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 80 శాతం మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వారంతా జగన్‌ చేస్తున్నది మంచా, చెడా అనేది గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని కోరారు. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం నిథుల విడుదల చేశారు.

Published : 22 Apr 2022 13:16 IST

Tags :

మరిన్ని