NTR University: ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్ తీరుపై అనుమానాలు..?

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బి-కేటగిరీ సీట్లు భర్తీ కాకుండా బ్లాక్ చేసి సి-కేటగిరీ కిందికి మార్చుకునే ప్రయత్నాలు జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌టీఆర్‌ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ లకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Published : 22 Apr 2022 13:23 IST

Tags :

మరిన్ని