Viral news: కారు..హెలికాప్టర్‌.. ఆలోచనే అతడికి ఆదాయం

సృజనాత్మకతకు కొదవలేదని నిరూపించారు ఓ బిహార్ వాసి. హెలికాప్టర్ ట్రెండ్‌ను ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. వ్యాగనార్  కారును హెలికాప్టర్‌గా ముస్తాబు చేసి, వేడుకలకు అద్దెకిస్తూ సంపాదిస్తున్నాడు. మధ్యతరగతి వర్గాల భారీ కలలను సాకారం చేస్తున్నాడీ బిహారి.

Published : 22 Apr 2022 22:26 IST

Tags :

మరిన్ని