Real Estate: హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడు పోవట్లేదా..?ఎందుకిలా..

తెలంగాణలో వేగంగా పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం చతికిలపడుతోంది. ఆశించిన స్థాయిలో స్థిరాస్థి కొనుగోళ్లు జరగట్లేదు. కొత్త ఇళ్లు కొనడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. ఇప్పటికే పూర్తైన నిర్మాణాలు అమ్ముడవడం లేదు.

Published : 22 Apr 2022 22:54 IST

Tags :

మరిన్ని