Covid 19: బ్రిటన్‌కు చెందిన ఓ రోగి శరీరంలో దాదాపు ఏడాదిన్నరపాటు కొవిడ్ వైరస్

అత్యంత బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన బ్రిటన్‌కు చెందిన ఓ రోగి శరీరంలో కొవిడ్ వైరస్ దాదాపు ఏడాదిన్నరపాటు ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2020 ఆరంభంలో వైరస్ బారినపడిన ఈ రోగికి రెమిడెసివిర్ సహా ఇతర ఔషధాలతో చికిత్స అందించినా 2021లో మృతి చెందినట్లు చెప్పారు.

Published : 23 Apr 2022 11:30 IST
Tags :

మరిన్ని