Telangana News: ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్ వాటర్ వద్ద మదిని దోచేస్తున్న ప్రకృతి అందాలు

ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్ వాటర్ వద్ద సుందర దృష్యాలు మదిని దోచేస్తున్నాయి. పచ్చనిగడ్డిలో చెంగుచెంగుమంటూ దూకే జింకలు, పక్షుల కిలకిలలు, పురివిప్పి నాట్యమాడే నెమళ్లతో ప్రకృతి అందాలు ఆకర్షిస్తున్నాయి. 

Published : 23 Apr 2022 11:43 IST

Tags :

మరిన్ని