Viral video: వైరల్‌గా మారిన దిల్లీలో కారు, బైక్‌ ఢీకొన్న సీసీ పుటేజీ..

దిల్లీలోని గాజియాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం సినిమా స్టంట్‌ను తలపించేలా ఉంది. వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. బైక్ రైడర్ కొన్ని సెకన్ల పాటు గాలిలో పల్టీలు కొట్టాడు. అనంతరం కారు పైకప్పు మీద పడి రోడ్డుపైకి జారిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద అనంతరం కారు డ్రైవర్ పరారవ్వగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Published : 23 Apr 2022 13:18 IST

Tags :

మరిన్ని