AP Politics: రాష్ట్రంలో మహిళా కమిషన్‌ ఎక్కడుంది: అనిత

రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోందని తెదేపా నేత అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణలో చంద్రబాబు ముందుండేవారని, వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Published : 23 Apr 2022 13:36 IST

Tags :

మరిన్ని