Higher Education: పాకిస్థాన్‌లో డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దు: యూజీసీ, ఏఐసీటీఈ

పాకిస్థాన్‌లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దంటూ యూజీసీ, ఏఐసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్థాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో చేసిన కోర్సులు భారత్‌లో చెల్లుబాటు కావని విద్యార్థులకు స్పష్టం చేశాయి.

Published : 23 Apr 2022 15:58 IST

Tags :

మరిన్ని