Crime: అపహరించి.. హతమార్చి..!

నరసరావుపేటలోని ఓ నగల దుకాణంలో పనిచేసే రామాంజనేయులు అనే వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం నగల దుకాణంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు రామాంజినేయులును కొట్టి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. అయితే అపహరణకు గురైన రామాంజినేయులును రాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారి వంతెన కింద గోతం సంచిలో కట్టి పడేశారు.

Published : 23 Apr 2022 16:23 IST

Tags :

మరిన్ని