Telangana news: డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే…!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే కాంతారావు డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన అక్కడున్న వారితో కలిసి కాసేపు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 23 Apr 2022 17:57 IST

Tags :

మరిన్ని