Electric Vehicles: విద్యుత్‍ వాహనాలతో సురక్షిత సవారీ ఎలా..?

ఎలక్ట్రిక్‌ బ్యాటరీలు బాంబుల్లా పేలుతున్నాయి. ఈవీల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆదమరిచి ఉన్నవేళ ఊహించని ఉత్పాతం సృష్టిస్తున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈవీ బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తున్న పరిజ్ఞానం ఏంటి? ఉన్నట్టుండి పేలుతున్న బ్యాటరీ ప్రమాదాలను నివారించడం ఎలా?

Published : 23 Apr 2022 19:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని